
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు ఐసిడియస్ ప్రాజెక్టు పరిధిలో కిష్టం శెట్టి పల్లె గ్రామము లోని అంగన్వాడి సెంటర్ పరిధిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ k.మహిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకి బాలింతలకి అలాగే సున్నా నుండి రెండు సంవత్సరంల పిల్లలు రెండు నుండి ఆరు సంవత్సరముల పిల్లలకి వారి పోషణ మరియు వారి ఆరోగ్యం పట్లవారిఆహారంపట్లతల్లిదండ్రులు బాధ్యత వహించాలని తెలిపారు.