
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు ఐఏఎస్ చేతుల మీదుగా సఖి వన్ స్టాప్ సెంటర్ అత్యవసర వాహనం ప్రారంభం. మహిళలు మరియు బాలికలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయం వీడి 181 లేదా 1098 నంబర్లను సంప్రదించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.