Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  february 21, 2026, 12:03 am    

అడుగడుగునా తోడుగా.. ఒక్క క్లిక్‌తో రక్షణగా! శక్తి యాప్ డౌన్లోడ్‌పై పోలీసుల స్పెషల్ క్యాంపెయిన్.. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం సరికొత్త ముందడుగు.