ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948 february 19, 2026, 12:06 am
అబాకస్ & వేదిక్ మ్యాథ్స్ రాష్ట స్థాయి కాంపిటీషన్ పరీక్షల్లో విజయభేరి మ్రోగించిన సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
విజయవాడ నగరంలో నిర్వహించిన అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన మా విద్యార్ధినీ, విద్యార్థులు
1.D. ఉపేంద్ర (అబాకస్-3వ స్థానం)
2.P. షణ్ముఖప్రియ(అబాకస్-3వ స్థానం)
3.KVNS మనస్విని(వేదిక్ మ్యాథ్స్-3వ స్థానం)
- వలేటి సాయిసాత్వికచౌదరి(వేదిక్ మ్యాథ్స్-4వ స్థానం)
- R. లిఖిత్(వేదిక్ మ్యాథ్స్- 4వ స్థానం)
- SK. మహీన్ (వేదిక్ మ్యాథ్స్- 4వ స్థానం)
విజేతలకు స్కూల్ కరస్పాండెంట్ జాయ్ జోసెఫ్ సార్ , లిస్సి జాయ్ మేడం, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన జీవక్రాంతి మేడంని కరస్పాండెంట్ జాయ్ జోసెఫ్ సార్ ప్రత్యేకంగా అభినందించారు.
https://www.tholisubhodayam.com