
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, కాలువల నిర్వహణ, సాగునీటి సరఫరా వంటి ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించాము. ప్రతి ఎకరాకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.రైతుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశాను. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటి పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చాను.