
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల పరిధిలోని పాకల గ్రామపంచాయతీలో పాకల గ్రామం మంగళవారం సచివాలయం -1లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ మరియు డ్రగ్స్ పై అవగాహన కల్పించాము ఈ సందర్భంగా పాకల గ్రామ సెక్రెటరీ అయినా సుభాని భాషా మరియు వాసు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్పి అయినా సరూప్ మరియు జోన్ 1 సూపర్వైజర్ మరియు సి ఎల్ డబ్ల్యూ పందిటి మహేష్ పాల్గొనడం జరిగింది భారత్ ప్రభుత్వం హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం 2017 ప్రకారం హెచ్ఐవి ఎయిడ్స్ జీవిస్తున్న వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందా అని తెలియజేశారు ఎవరు ఈ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని వివరించినారు