Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  డిసెంబర్ 2, 2025, 12:04 am    

ఒంగోలు మాజీ ఎంపీ, ప్రజానాయకుడు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా పివిఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు