
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి 1వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ కావాలని అడిగింది. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆశను గమనించిన డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ఆమెకు మాట ఇచ్చారు.ఆ మాటను నిలబెట్టుకుంటూ నిన్న ఆ చిన్నారికి సైకిల్ అందజేసి, ఆమె చదువుకు మరో అడుగు ముందుకు వేయించారు.
ఇది కేవలం ఒక సైకిల్ కాదు…!
ఒక చిన్నారి కలలకు ఇచ్చిన రెక్కలు…