
పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి సరికొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కష్టాలు, బాధలు భోగిమంటల్లో పోవాలి. కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి. భోగభాగ్యాల భోగి పండుగను మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
మీ…
ఇంటూరి నాగేశ్వరరావు,
కందుకూరు శాసనసభ్యులు.