Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  డిసెంబర్ 22, 2025, 12:08 am    

కందుకూరు పట్టణంలోని కోవూరురోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నంగి సిల్క్స్ చీరల షోరూంను స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.