
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
డా|| ధన్యాసి శ్రీనివాసరావు గారి తండ్రి … కొండేపి సహకార సమితి మాజీ చైర్మన్ గారైన డా|| ధన్యాసి మాలకొండయ్య గారు మరణించిన విషయం స్నేహితుల ద్వారా తెలియగా కందుకూరులో వారి స్వగృహం నందు… వారి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలవేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన… వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య. స్థానిక మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు డా|| ధన్యాసి మాలకొండయ్య గారి మృతికి సంతాపం తెలియజేసి నివాళులర్పించారు.