
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఈరోజు సోమవారం కంభం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కంభం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంభం మండలం అధికారులు, పోలీస్ అధికారులు,కంభం పంచాయతీ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు కేతం.శ్రీనివాసులు, తోట శ్రీనివాసులు, ఆర్టీసీ జిలాని, స్వీట్ రెహమాన్, రజాక్ బాష, రవికుమార్, నలుబుల వెంకటేశ్వర్లు, రావిపాడు కోటయ్య, టీవీ పాండు బాల రంగా రావు, ఉల్లిపాయల షేక్ రహీం, SNS ఖాదర్ వలి, జేడీ బాబు, ఎన్ఆర్ఐ రఫీ, ఖాసిం సాహెబ్, హోటల్ ఫజల్, ఫ్రూట్స్ షేక్ జిలానీ, సయ్యద్. అశ్వక్, షేక్. స్వీట్ షుకూర్, హోటల్ అజ్మతుల్ల, స్థానిక వ్యాపారస్తులు, ప్రయాణికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.