
తొలి శుభోదయం సింగరాయకొండ :-
సింగరాయకొండలోని తన నివాస గృహము నందు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు ని అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు కొల్లూరి వెంకట నరసింహారావు, పి.సంజీవరెడ్డి మరియు న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు, గోనుగుంట శ్రీనివాసులు,
పఠాన్ రియాజ్, అశోక్ మహిళా న్యాయవాదులు
జి.శ్రీలక్ష్మి,ఎం వాసంతి,కె.సుభాషిణి మర్యాదపూర్వకంగా కలిశారు.