Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Octoberober 14, 2025, 4:38 pm    

కులం పేరుతో దూషించి భౌతిక దాడికి ప్రయత్నం చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మల్లెబోయిన రామారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని మాదిగ రిజర్వేషన్  పోరాట సమితి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ డిమాండ్ చేశారు.