
తొలి శుభోదయం ప్రకాశం:-
నూతన సంవత్సరం 2026 ను పురస్కరించుకుని, గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో గౌరవ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ,ఐపీఎస్.,ని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, గుంటూరు రేంజ్ ఐజీ ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,కి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు పదోన్నతి లభించిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేశారు.