
తొలి శుభోదయం సింగరాయకొండ:-
అర్ధరాత్రి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శానంపూడి అడ్డరోడ్డు దాటిన తర్వాత సుమారు రెండు గంటల సమయంలో
హైవే పెట్రోలింగ్ పోలీసులు గస్తీ తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక స్పాట్లో చనిపోయింది వెంటనే హైవే పోలీసులు సింగరాయకొండ ఎస్ఐ కి సమాచారం ఇవ్వగా ఎస్సై ఒంగోలు ఫారెస్ట్ బీట్ అధికారి శశిభూషణ కి సమాచారం గా వారు వచ్చి పరిశీలించి ఎస్సై ఫారెస్ట్ వారికి మరియు పశుసంవర్ధన శాఖ అధికారికితదుపరి చర్యలు నిమిత్తం అప్పగించడం జరిగింది ఈ జింకలు దాహం వేసినప్పుడు నీళ్ల కోసం అడవుల్లో నుండి ఇలా ఒంటరిగా తిరుగుతుంటాయని అనుకోకుండా ప్రమాదవశాస్తూ ఇలాంటి ఘటన జరిగినప్పుడు చనిపోవడం జరుగుతుంది అని ఫారెస్ట్ అధికారులు తెలియపరిచారుపశుసంవర్ధ శాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి ఫారెస్ట్ వారికి అప్పగించగా వారు చనిపోయిన జింకకు పంచనామా నిర్వహించి నిర్మానుష ప్రదేశంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు