
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి :-
జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మరియు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిలో సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ 2K రన్ తో సందడి మొదలైంది! ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని బీచ్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు సర్వీసులను కూడా ప్రారంభించారు. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న పాకల బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.