
తొలి శుభోదయం ప్రకాశం:-
ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలియజేసారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రం సంవత్సరానికి 35 వేల కోట్ల రూపాయల పింఛన్ల కి ఖర్చుపెడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజికవర్గ పరిశీలకులు అడక స్వాములు గారు, స్థానిక మండల మరియు గ్రామ అధికారులు, నాయకులు పాల్గొనడం జరిగింది.