Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  february 20, 2026, 12:06 am    

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి జరుగుమల్లి మండలంలో పర్యటించారు. కె.బిట్రగుంట గ్రామంలో వరి సాగు ఈ – పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు.