
తొలి శుభోదయం:-
టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో ఉన్న ఎస్టీ కుటుంబాలను గ్రామ జడ్.పి.హెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించి వారికి భోజనం నీళ్లు వైద్యం అన్ని సదుపాయాలు సమకూర్చారు ఎట్టి పరిస్థితుల్లో సైక్లోన్ మూడు రోజులు ప్రజలు బయటికి వెళ్ళకూడదు అని అలాగే మూగజీవాలను కూడా బయటకు తీసుకెళ్లకుండా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఏ అవసరం వచ్చినా సంబంధిత అధికారులను నిరంతరం అందుబాటులో ఉంచినట్లు అలాగే వైద్య సిబ్బందిని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని డిపిఓ ఆదేశించారుటంగుటూరు మండలం ఎమ్మార్వో ఆంజనేయులు ఎప్పటికప్పుడు పునరావస్తు కేంద్రాలను పరిశీలిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచారు మండలంలో ప్రతి గ్రామ రిపోర్టును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అధికారుల అప్రమత్తం చేస్తున్నారుఅలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నార్నె మోహన్ రావు గ్రామంలో ఉన్న పరిస్థితులు దృస్ట్యా ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తూ అవసరమైన విధంగా ప్రజలకు తోడ్పాటునందిస్తున్నారు
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నార్నె మోహన్ రావు ఎంపీటీసీ ప్రతినిధి నార్నె కోటేశ్వరరావు ఆలం రామారావు గ్రామస్తులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు