
తొలి శుభోదయం ప్రకాశం:-
స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేస్ కాలేజీ TET పరీక్షా కేంద్రంలో డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించబడింది.పరీక్షా కేంద్రం పరిసరాల్లో అనుమానాస్పద చలనం, జనసమ్మర్థ పరిస్థితులు, భద్రతా అంశాలను రియల్–టైమ్‌లో పర్యవేక్షిస్తూ పోలీసులు నిఘా మరింత బలోపేతం చేశారు.పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ఈ డ్రోన్ నిఘా సహాయపడింది.