Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 29, 2026, 12:11 am    

ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – ప్రాణాలను కాపాడుకుందాం! జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఒంగోలులో కాలేజీ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు.హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై యువత నినాదాలు.