
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామం జనసేన నాయకులు కూతల శ్రీనివాసరావు గారి తల్లి గారు తుది శ్వాస విడిచినారు. పార్దివ దేహానికి నివాళి అర్పించిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ . ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ , ప్రచార కార్యదర్శి తగరం రాజు పాల్గొనడం జరిగినది.