
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని కోటేశ్వర థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుదర్శి సోలార్ సిస్టమ్స్ ను గురువారం వారి యాజమాన్యం ఆహ్వానం మేరకు ప్రారంభించడం జరిగింది.పర్యావరణానికి మేలు చేసే సోలార్ రంగంలోకి అడుగుపెట్టిన నిర్వాహకులను అభినందిస్తూ… వారి వ్యాపారం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశాను.