Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 29, 2026, 12:04 am    

నేరాల నివారణకు పోలీసుల ముందస్తు అప్రమత్తత! రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్లకు ‘మధ్యప్రదేశ్ గ్యాంగ్’ నేరాల శైలిపై అవగాహన కల్పించిన పోలీసులు. అనుమానిత వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని పిలుపు.