
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో శానంపూడి గ్రామంలో మేడూరి వెంకటసుబ్బయ్య గారి దశదిన కార్యక్రమం, మరియు సింగరాయకొండ టౌన్ లో పొన్నూరి వెంకట లక్ష్మమ్మ గారి దశదిన కార్యక్రమం అదేవిధంగా నక్క చిన్న నరసింహం గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటాలకి పూలు వేసి నివాళులర్పించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసులు శ్రీను, మండల ప్రచార కార్యదర్శి తగరం రాజు, మండల కార్యదర్శి అనుమలశెట్టి కిరణ్ బాబు, పత్తిపాటి మాధవరావు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.