
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో శనివారం రాత్రి జరిగిన పలు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు హాజరయ్యారు.
అలా వారి కల్యాణ మండపంలో…కందుకూరు పట్టణానికి చెందిన బొడపాటి రామయ్య, రాధ దంపతుల కుమారుడు మనోహర్ - ప్రియల వివాహం
వెంగమాంబ కళ్యాణ మండపంలో… ఇంటూరి వీరాంజనేయులు,అరుణ దంపతుల కుమారుడు అరవింద్ - రమ్య వివాహం
వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెంలో… ఇంటూరి సుబ్బారావు సులోచన దంపతుల కుమారుడు పవన్ కుమార్ - గంగాద్రిక వివాహ వేడుకల్లో.. ఎమ్మెల్యే దంపతులు పాల్గొని వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.