Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  february 15, 2026, 6:44 am    

పామూరులో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: అంకమ్మ వీధిలో ఏడుగురు అరెస్ట్, రూ.45,150 నగదు స్వాధీనం.