
తొలి శుభోదయం కందుకూరు:-
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సంక్షేమం ఆగడం లేదు. అందులో భాగంగా మంగళవారం కందుకూరులో 55 మంది లబ్ధిదారులకు రూ. 53.58 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 1089 మందికి సుమారు 9 కోట్ల రూపాయల సహాయం అందించాం. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యం.