Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 29, 2026, 12:09 am    

పొన్నలూరులో ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు & సీనియర్ సిటిజన్ చట్టాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం. అపరిచిత లింకులు నొక్కవద్దని, భయపెట్టే కాల్స్ వస్తే వెంటనే 1930 కి సమాచారం ఇవ్వాలని సూచన.