
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నేతృత్వంలో అధికారుల సమన్వయంతో మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ వేడుకలు జరగనున్నాయి. రవాణా, భోజన వసతి మరియు సాంకేతిక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు.ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు జరగనున్నాయి.