Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 28, 2026, 12:49 am    

బహిరంగ మద్యపానంపై పోలీసుల కొరడా. కందుకూరు, వీ.వి.పాలెం, కోతపట్నం పీఎస్ పరిధుల్లో స్పెషల్ డ్రైవ్. మద్యం అడ్డాలను శుభ్రం చేయించి, మందుబాబులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. ప్రజల భద్రతే మా ప్రాధాన్యత