Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 29, 2026, 12:08 am    

బహిరంగ మద్యపానంపై పోలీసుల ‘క్లీన్ స్వీప్’ ఆపరేషన్! ప్రకాశం & మార్కాపురం పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ అడ్డాలపై ఉక్కుపాదం. ఉలవపాడు, కందుకూరు, పెర్నమిట్ట, రల్లపాడు & మార్కాపురంలో ప్రజల సహకారంతో భారీ క్లీనింగ్ డ్రైవ్. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు!