
తొలి శుభోదయం బాపట్ల:-
బాపట్ల విశ్రాంతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికలు బాపట్ల ఎన్జీ హోమ్ లో ఏకగ్రీవంగా జరిగాయి ఎన్నిక అధికారిగా బత్తుల బ్రహ్మ రెడ్డి ఎన్నికల పరిస్థితిలుగా బాపట్ల జిల్లా ఏపీఎస్ జి.ఆర్ ఈ అధ్యక్షులు ఏకాంబేశ్వరరావు బాబు నిర్వహించారు నూతన కమిటీ కార్యవర్గంలో సభ్యులచే ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ తాసిల్దార్ ఎం సిద్దయ్య కార్యదర్శిగా కె రామకృష్ణారావు కోసా కోరిక సిహెచ్ చిత్రం అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు పీవీ ప్రసాద్ ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీరామ్ శర్మ ఎం ఆర్ విజయకుమార్ పి వెంకటేశ్వర్లు డి శ్రీనివాస్ మూర్తి సహాయ కార్యదర్శి కే కాళిదాస్ ఈ సింగారావు పి సుబ్బారావు డి సీతారామిరెడ్డి ఎన్నిక కాబడ్డారు నూతన కార్యవర్గాన్ని బాపట్ల జిల్లా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు జి వి బ్రహ్మం బాపట్ల జిల్లా ఏఎస్ చైర్మన్ సిహెచ్ సురేష్ బాబు జనరల్ సెక్రెటరీ రజినీకాంత్ కార్యదర్శులు ఓంకార్ మరియు ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు రజిని అభినందనలు తెలిపారు, తాలూకా యూనిట్ అధ్యక్షులు వైవి నరసింహారావు ఎంపికైనారు.