
తొలి శుభోదయం ప్రకాశం:-
చట్టరీత్యా నేరమని ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాల్య వివాహాల విముక్తి భారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం బి నిడమారు గ్రామంలోని కేజీబీ పాఠశాలలో బాల్య వివాహాల పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది బాల్య వివాహాలు చట్టరిస్తే నేరమని, చిన్న వయసులోనే అభం శుభం తెలియని బాలికలకు బాల్యవాలు చేసి వారికి అమూల్యమైన జీవితాలు నాశనం చేయొద్దని బాలికల అభివృద్ధికి మనందరం సహకరించాలని, బాలిక ఇంటికి భారం అనే ఆపోహలో తల్లిదండ్రులు ఉండాలని ఇటువంటి అపోహల్లో తల్లిదండ్రులు వ్యవస్థ దూరం చేసుకోవాలని ప్రతి బాలిక అభివృద్ధి చెందుతే కుటుంబ వ్యవస్థ, సమాజం అభివృద్ధి చెందినట్టు అని డి సి పి ఓ పి దినేష్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టంగుటూరు సింగరాయకొండ ఐసిడిసి సూపర్వైజర్లు అంగన్వాడి కార్యకర్తలు కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు…
