Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Aprilil 15, 2026, 12:06 am    

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు.