
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలంలో తూర్పు నాయుడుపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త మరియు పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, టంగుటూరు మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, మర్రిపూడి మండల అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్, కొండపి మండల అధ్యక్షులు యనమద్ని విశ్వ నాగ బ్రహ్మ.