
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-
ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, సర్వజ్ఞుడిగా ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.