
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.యస్ బుధవారం జిల్లా కలెక్టర్ యం.విజయ సునీత ఐఏఎస్ ని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, పోలీస్ శాఖ, పరిపాలక అధికార యంత్రాంగం మధ్య సమన్వయము,అలాగే జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.