
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా:-
పెద్ద దోర్నాల మండలం, మోట్ల మల్లికార్జునపురం సమీపంలో మోటార్ సైకి ను కారు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఘటనడోన్ సమీపంలోని రాచర్ల గ్రామానికి చెందిన బెస్త శరత్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న నూనె దేవేంద్ర స్వల్ప గాయాలతోబయటపడ్డాడు.మాచర్ల నుండి డోన్ లోజరిగే రంగనాథ స్వామి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదంజరిగినట్లుసమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పెద్ద దోర్నాల ఎస్సై ఎస్.వి.వెంకట రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…..