
తొలి శుభోదయం ప్రకాశం:-
మార్కాపురం జిల్లా పొదిలి మండలం దొండ్లేరులో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మార్కాపురం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఐఏఎస్. సమగ్ర సర్వేతో శాశ్వత భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపటి లోగా జిల్లాలో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.