Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  february 5, 2026, 12:04 am    

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు NH-16 మరియు హైవే అప్రోచ్ రోడ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ప్రమాణాల పరిశీలన.