
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వలేటివారిపాలెం తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ హుస్సేన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన CS పురం నుంచి బదిలీపై వచ్చారు. గతంలో కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేశారు. తరువాత కష్టపడి చదివి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించారు. గుడ్లూరు, పొన్నలూరులో తహశీల్దార్ గా పనిచేశారు.