Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  డిసెంబర్ 5, 2025, 4:36 am    

వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చొరవ,ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వృద్ధురాలి సమస్యను తీర్చాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాలతో మేరకు వృద్ధురాలు సమస్య పరిష్కరించిన పెద్దారవీడు ఎస్సై వి. సాంబశివయ్య