Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 29, 2026, 12:00 am    

వెల్లంపల్లి, ముత్తరాసిపాలెం గ్రామాల్లో మందుబాబుల అడ్డాలపై మెరుపు దాడులు. కేవలం కేసులు మాత్రమే కాదు.. మద్యం సేవించిన ప్రదేశాలను పోలీసుల సమక్షంలో శుభ్రం చేయించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు