
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శనివారం కొండపి నియోజకవర్గం BC సెల్ అధ్యక్షులు యామవరపు వసంతరావు ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్ సీపీ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు వై .ఎస్.ఆర్ సిపి PAC సభ్యులు కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమంలో కొండేపి మండల పార్టీ అధ్యక్షులు బచ్చల కోటేశ్వరరావు ,మర్రిపూడి మండల పార్టీ అధ్యక్షులు ఇనకొల్లు సుబ్బారెడ్డి , వివిధ హోదాల్లో వున్న వై.ఎస్.ఆర్ సిపి కొండేపి మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.