
తొలి శుభోదయం కందుకూరు:-
దేశంలో 100 సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దాడులు నేపథ్యంలో కార్మిక కర్షక రైతు కూలీ విద్యార్థి యువజన మహిళ పేద బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కందుకూరు సిపిఐ కార్యాలయం ముస్తాబవుతుంది ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు