Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  Januaryuary 9, 2026, 12:03 am    

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో నూతన క్రిమినల్ చట్టాల సమర్థవంతమైన అమలే లక్ష్యంగా విలీనమైన పోలీస్ స్టేషన్‌ల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్ష వర్ధన్ రాజు, ఐ.పి.ఎస్.