
తొలి శుభోదయం మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హల్ నందు షేక్ షర్పుద్ధిన్ కుమార్తె వివాహ మహోత్సవనికి హాజరుఅయి నూతన వరుడు అయిన షేక్ మహమ్మద్ రఫీ ని ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు