
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
తాము దత్తత తీసుకున్న బుచ్చి మండలం రామచంద్రాపురం గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం- సిఎం చంద్రబాబు నాయుడు గారి పి4 పిలుపుతో మైపాడు తీరంలో 8 కోట్ల 60 లక్షలతో బకింగ్ హామ్ కెనాల్ ఆధునీకరణ. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా 1100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణి.కోవూరు నియోజకవర్గంలో నిరు పేదలకు 100 తోపుడు బండ్లు, మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ.యువతను సన్మార్గంలో ఉంచేందుకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 82 పంచాయతీలలో స్పోర్ట్స్ కిట్లు పంపిణీ. రెడ్డి ల్యాబ్స్ సహకారంతో ఇందుకూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు 50 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు. నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది.